chitika

Search This Blog

chitika

chitika

Saturday, January 31, 2015

POWER OF MAHATMA GANDHI


MILK WITH MINERAL WATER JOKE IN TELUGU


WATER BUSINESS JOKE


HOW IS MY RECIPE DARLING


SHINY SKIN WITH TULASI - BEAUTY TIPS IN TELUGU


SWEET CORN PROTECTS HEART TIPS IN TELUGU


HOW TO CHECK YOUR HEART MOVEMENT - ARTICLE IN TELUGU


DANGER TO KIDS OF ASTHAMA - ARTICLE IN TELUGU


RELAX WITH YOGA - TELUGU YOGO TIPS FOR OVERCOMING TENSION


HOW TO OVERCOME NECK PAIN - TIPS IN TELUGU BY EXPERTS


మెడనొప్పి ఇలా దూరం ..!

ఒకప్పుడు వయసు పైబడిన వారిలో కనిపించే మెడ నొప్పి ఇప్పుడు యుక్తవయసులోనే కనిపిస్తోంది. రోజూ పెయిన్‌ కిల్లర్స్‌ వేసుకున్నా ఫలితం లేకపోగా ఇతర సమస్యలు వచ్చిపడుతున్నాయి. మెడనొప్పి మూలంగా వృత్తికి దూరమవుతున్నారు. నిజానికి మెడనొప్పిని సమూలంగా దూరం చేసే ఔషధాలు హోమియోలో ఉన్నాయని అంటున్నారు ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్‌ మురళి అంకిరెడ్డి.

ఆధునిక ప్రపంచంలో చాలామంది మెడనొప్పితో బాధపడుతున్నారు. దాదాపు 2/3 జనాభాలో ఈ బాధను అనుభవిస్తున్నారు. కొన్నిసార్లు వెన్నుపూసకు దెబ్బ తగిలినప్పుడు, సరైన వైద్యం అందనప్పుడు, చాలా రోజులుగా నొప్పిని నిర్లక్ష్యం చేస్తే నొప్పి తీవ్రత పెరుగుతుంది. మెడనొప్పి మధ్యవయసు వారిలో చాలా ఎక్కువగా చూస్తున్నాం. పని ఒత్తిడి వల్ల, ఒకే భంగిమలో ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల, ఫోన్లు ఎక్కువగా మాట్లాడటం వల్ల, ఎత్తైన తలదిండు వాడటం వల్ల, ఎక్కువగా ప్రయాణాలు చేయడం వల్ల మెడనొప్పి బారిన పడే ప్రమాదం ఉంది.

కారణాలు అనేకం...!

• చాలాసేపు కూర్చోని కంప్యూటర్‌పై పనిచేయడం, ఎత్తైన తలదిండు వాడటం, ఎక్కువగా ప్రయాణాలు చేయడం, కుర్చీలో కూర్చోని నిద్రపోవడం వంటి క్రియల వల్ల మెడలోని కండరాలపై ఒత్తిడి పెరిగి మెడనొప్పి వస్తుంది. ఈ నొప్పి కాస్త విశ్రాంతి తీసుకోవడం ద్వారా, మసాజ్‌ థెరపీ ద్వారా తగ్గిపోతుంది.

• వయసు పెరిగేకొద్దీ, అధిక శ్రమతో కూడిన పనులు చేసినప్పుడు, కాల్షియం లోపం వల్ల, విటమిన్‌-డి తగ్గిపోవడం వల్ల వెన్నుపూసలో, డిస్క్‌ల అరుగుదల రావడం వల్ల మెడనొప్పి వస్తుంది.

• మెడపై తీవ్రమైన ఒత్తిడి ఏర్పడినప్పుడు, బరువులను ఎత్తినప్పుడు, డిస్క్‌లు పక్కకు జరిగిపోయే అవకాశం ఉంటుంది. ఈ కారణంతో కూడా నొప్పి రావచ్చు.

• మెడలోని వెన్నుపూసలో కణుతులు ఏర్పడినప్పుడు, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్‌ వలన కూడా మెడనొప్పి వస్తుంది.

• సరైన వ్యాయామం లేకపోవడం వల్ల, వెన్నెముక కండరాలలో, ఎముకలలో పటుత్వం లోపించి నొప్పి వచ్చే అవకాశం ఉంది.

లక్షణాలు ఇలా ఉంటాయి.

• మెడ పైభాగంలో నొప్పి రావడం, కొన్నిసార్లు ఈ నొప్పి తల వెనక వరకూ ఉంటుంది.

• మెడ అటూ ఇటూ తిప్పలేకపోవడం, ముందుకు వంగినప్పుడు మెడలో నొప్పి ఎక్కువ కావడం.

• మెడ నుంచి భుజాల వరకు లాగినట్లు నొప్పి రావడం, క్రమంగా చేతులకు రావడం జరుగుతుంది.

• చేతులలో తిమ్మిర్లు రావటం.

• స్పైనల్‌ కెనాల్‌ మూసుకుపోయినప్పుడు నడవలేకపోవడం, కాళ్లలో వణుకు రావటం, మలమూత్రాల విసర్జనలో ఇబ్బందులు తలెత్తే అవకాశం.

నిర్ధారణ ఇలా...

మెడనొప్పి సమస్యను గుర్తించడానికి మొదటగా ఎక్స్‌రే పరీక్ష చేయడం జరుగుతుంది. దీని వల్ల పూసలలో అరుగుదల గుర్తించవచ్చు. డిస్క్‌ గురించి తెలుసుకోవడానికి ఎంఆర్‌ఐ పరీక్ష చేయిస్తారు. దీని వల్ల కచ్చితమైన కారణాన్ని గుర్తించవచ్చు. జాగ్రత్తలు తప్పనిసరి.

• కంప్యూటర్‌ ముందు పనిచేసేవారు చాలా సేపు ఒకే భంగిమలో కూర్చోకూడదు.

• పనిచేసేటప్పుడు మెడను నిటారుగా ఉంచటం మంచిది.

• కూర్చున్నప్పుడు సరైన ఆధారాన్ని ఎంచుకుని కూర్చోవాలి.

• ప్రతిరోజు మెడకు సంబంధించిన వ్యాయామం చేయాలి.

హోమియో వైద్యం

మెడనొప్పిని శాశ్వతంగా నివారించడానికి హోమియోలో చక్కని మందులు ఉన్నాయి. సిమిసిప్యూగ, జెల్సిమియం, హైపరికం, కాలికార్బి, ఆర్నికం, రస్టాక్స్‌ వంటి మందులు మెడనొప్పిని నివారించటంలో ఎంతగానో ఉపయోగపడతాయి. అంతే కాకుండా హోమియో మందుల వల్ల ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ ఉండవు. వ్యాధి పునరావృతం ఉండదు.

PISTA IS GOOD FOR GROWING KIDS AND CHILDREN


Monday, January 19, 2015

FOUR HUNDRED EMPLOYEES WORKING IN A HOSPITAL



హాస్పిటల్‌ 

నర్స్ :- మా హాస్పిటల్‌లో ఆపరేషన్ ఫెయిలై పేషెంట్ కు ఏమన్నా ఐతే

 వెంటనే వారి కుటుంబ సభ్యులలో ఒకరికి మా డాక్టర్‌గారు ఉద్యోగమిస్తారు.

సోము :- అదీ సంగతి !!! అసలు విషయం అర్ధమయ్యింది.

 ఇంత చిన్న ఆసుపత్రిలో నాలుగు వందల మంది పనిచేస్తున్నారేమిటి అని ముందే అనుమానించాను.

BEAUTIFUL TELUGU ACTRESS SHRAVYA REDDY


HISTORICAL STORY OF ANDHRA KINGS - MANA KAKATIYALU


మన కాకతీయులు 

కాకతీయులు మొదటి తెలుగు చక్రవర్తులు ,చరిత్ర పుస్తకాల్లో కాకతీయుల చరిత్ర ఒకపేజీ , రెండుపెజీలకు పరిమితమైనారు కానీ పేరెన్నిక గన్న యుధ్ధవీరులు , మహా వీరాధివీరులు అని చెప్పవచ్చు. దక్షిణ భారత దేశంలో , ఉత్తరాన దేవగిరి నుండి దక్షిణాన కంచి వరకు వీరి ఆధీనంలో ఉన్నది. వీరి పాలనాకాలంలో తెలుగు భాష అభివృద్ధి చెందినది. కాకతీయులు శాసనాలు తెలుగులోనే వేయించారు. అధి కాక వీరికాలంలో కావ్యరచన, ప్రభంధ రచన తెలుగులోనే జరిగింది. వీరి పాలనాకాలంలో శిల్పకళ , ఉచ్చ స్థితి నందుకున్నది . వ్యవసాయం ,తటాకాలు , చెరువులు తవ్వించారు . వ్యాపారానికి రహదారులు , కూడళ్ళు నిర్మించారు. తెలుగు వారందరూ తప్పక తెలిసీకోవలసిన వారు మన కాకతీయులు.

* చారిత్రకఆదారాలు:

1. సిద్డేశ్యరచరిత్ర

2. కాజీపేట్శాసనం-రాష్టకూటఆమొగవర్షుడు.

3. బయ్యారంశాసనం-”మైలమ్మ” వేయించినది. వంశవృక్షనిర్దారణకు.

4. అమీర్ఖుస్రూ ,అబ్ధుల్లావాసస్, మార్కోసోలోవంటివారిరచనలవలనకాకతీయవైబవంతెలుస్తుంది.

5. పాల్కూర్‌కీ సోమనాధుడు రచనలైన ,’పండితారాధ్యచరిత్ర’, ‘బసవపురాణం’, వస్త్రపరిశ్రమ అబివృద్దినిచూడవచ్చు.

6. వేయిస్తంబాలగుడిశాసనం- కాకతీయరాజ్యఎల్లలుతెలియజేయునది.

7. నకిరేకల్సమీపంలోని ‘చందుపట్ల’ శాసనంవలనకీ.శె.1289లో ‘రుద్రమదేవి’ మరణించినట్లుతెలుస్తుంది.

8. కొలనుపాక, పానగల్లు శాసనంలలోగణపతిదేవునికూతురు ‘రుద్రమదేవి’ అనితెలుస్తుంది.

9. ఏకామ్రానాదుని ‘ప్రతాపరుద్రనిచరిత్ర’ వినుకొండవాళ్ళబరాయుని ‘క్రీడాబిరామం’ కాకతీయులకాలంనాటివర్ణవ్యవస్థనువివరిస్తున్నాయి.

కాకతీయులకుచారిత్రకంగాపుష్కలమైనఆదారాలుఉన్నాయి.

వీటిఆదారంగాచరిత్రకారులుకాకతీయవంశాన్నిదక్షిణాపదంలో బలమైనదిగా చెప్పినారు. తెలుగుబాషకుచెందినకాకతీయులు‘చక్రవర్తి’ హోదాపొందినమొట్టమొదటితెలుగుచక్రవర్తులుఅని చెప్పవచ్చు.

కాకతీయవంశక్రమముచరిత్రకారులఅబిప్రాయం.

మొదటకాకతీయులవంశంపైచరిత్రకారులలోబిన్నాబిప్రాయాలుఉన్నాయి.

1. ‘కాకతీయ’ అనగాసంస్కృతంలో ‘గుమ్మడి’ తీగఅనిఅర్దం.

2. తొలికాకతీయులువెంగిచాళుక్యులకుసామంతులనేఅబిప్రాయమున్నది.

3.”రాష్ట్రకూటుల” ఇంటిపేర్లనుతమపేర్లముందుచేర్చుకున్నదాన్నిబట్టి [గరుడబేతాయ]వీరురాష్ట్రకూటులనిపి. వి. పరబ్రహ్మ్ శాస్త్రి వంటివారునిరూపించారు.

4.స్థానికతెగలైన బోయ, పులింధజాతులవారుజైనమతంఅవలంబించిసాంఘీకొన్నతిపొంది, .”రాష్ట్రకూటుల’వద్దసైనికొధ్యోగులుగాచేరితర్వాతసామంతులైనారు , అనిఒకఅబిప్రాయం .
వంశవృక్షం:

వెన్నయ [కి.శె. 800-815] వంశస్థాపకుడు . వెన్నయ కుమారుడు మొదటిగుండన , రెండవగుండన [815-825] ,మూడవగుండన [క్రి.శ.900] ఎర్రయ [895-940] , బేతయ నాల్గవగుండన, గరుడ బేతయ[మొదటిబేతరాజు] 996-1051 [మిర్యాలకొమసాని. వల్లరాజ్యాన్నిపొందినవాడు. ] మొదటిప్రోలరాజు- [1052-1076] రెండవబేతరాజు [త్రిభువనమల్లుడు ] 1076- 1108. త్రిభువనవల్లధుర్గరాజు -1108- 1116 రెండవప్రోలరాజు . 1116 -1157 బార్యముప్పమ రుద్రమ [మొదటిప్రతాపరుద్రుడు] సార్వబౌమాదికాన్ని1163 స్థాపించాడు. మహాదేవుడు [1196-1199 ] బార్యబయ్యమ, గణపతిదేవుడు 1199-1262 భార్యాసోమలిదేవి . గణపాంబ [భర్తకోటయ] రుద్రమదేవి 1262-1289 [భర్తచాళుక్యవీరభధ్రుడు] . ముమ్మడమ్మ భర్తకాకతిమహాదేవుడు, ముమ్మడమ్మ కుమారుడు ప్రతాపరుద్రుడు [1289-1323], రుద్రమభర్తయాదవరాజు ఎల్లనదేవుడురుయ్యమభర్తఇందుటూరిఅన్నయమంత్రి.

* కాకతీయులలోప్రముఖులు:

1. వంశస్టాపకుడు ‘వెన్నరాజు’[ 750-768 ] రాష్ర్టకూటసేనాని ,సామంతుడు. ఇతనిరాజ్యంలోఆదిలాబాద్పశ్చిమప్రాంతంభాసర, భైంసా ప్రాంతాలు ఉండేవి రాజధాని “కాకతీయపురం”2. మొదటి గుండరాజు[768-824], రెండవ గుండరాజు[824-870] మూడవ గుండరాజు [870-895] లు రాష్ట్రకూట సేనానులుగా ఉన్నారు. ౩. యర్రయరాజు ‘ [895 -940] ఇతను కుడా రాష్ట్రకూట సేనానిగా ‘కురవసీమ’ ను పాలించాడు. ‘ ‘కురవసీమ’ అంటె ఇప్పటి ‘ఖమ్మం’, వరంగల్’ జిల్లాలలోనిది . 4. యర్రయరాజు కొడుకు ‘ బేతయ’ కు పెద్ద ప్రాధాన్యాత లేదు. [చారిత్రక ఆదారాలు దొరకలేదు] 5. బేతయ కొడుకు నాల్గవ గుండురాజు[955-990] రాష్ట్రకూట సేనానిగా నియమితుదౌతాడు. 973 లో కల్యాణి చాళుక్య రెండవ తైలపుడు రాష్ట్రకూట రాజ్యాన్ని ఆక్రమించాడు . రాష్ట్రకూట సేనానులుగా ఉన్న కాకతీయులకు కష్టకాలం ఏర్పడింది . 6. తర్వాత గుండరాజు కొడుకు మొదటి బేతరాజు [గరుడ బేతరాజు] 992-1052 తన మేనత్త “వీరియాల కామసాని”భర్త వీరియాల” యర్రసేనాని”కల్యాణి చాళుక్య చక్రవర్తిని ఒప్పించి “హనుమకొండ” విషయ పాలకునిగా నియమించ బడినాడు. ఇతని రాజ్య హద్ధు ‘కొరవి సీమ’, నుండి శనిగరమ్ వరకు .7. తర్వాత “మొదటి ప్రోలరాజు ” [1052-1076] రాజ్యానికి వచ్చాడు .ఇతడు వేములవాడ చాళుక్య రాజు “భద్రగుడు”ని ఓడించి “సబ్భి”[కరీంనగర్ ప్రాంతం] జయించాడు.” భద్రగుడు”ని జయించటం కొంకణ్ పై విజయంతో కల్యాణి చాళుక్య చక్రవర్తి “హనుమకొండ”విషయాన్ని శాశ్వత మాన్యంగా కాకతీయులకిచ్చాడు .

* ప్రతాప రుద్రుడు :

రుద్రమ దేవి చరమాంకంలో కృష్ణానది దక్షిణాన కోల్పోయిన ప్రాభవాన్ని ప్రతాప రుద్రుడు తిరిగి నిలబెట్టినాడు . ప్రతాప రద్రుని తర్వాత దండయాత్ర అంబదేవుని మద్దతుగా నిలిచిన దేవగిరి యాదవుల పై జరిపాడు . ఈ యుద్దంలో మనమగండ గోపాలుడు , వర్దమానపురం ( మహబూబ్ నగర్ జిల్లా) గొనవిటలుని నాయకత్వంలో జరిగింది . గోన విటలుడు తుంగ భద్ర , కృష్ణా నదుల మద్య ప్రాంతాన్ని దేవగిరి రాజుల నుండి వశపరుచుకొని కాకతీయ రాజ్యంలో కలిపారు . ఇదే సమయంలో ఢిల్లీ లో సుల్తానుల పాలనలో పలు మార్పులు జరిగాయి . ఈ మార్పులు అప్పుడే తన రాజ్యాన్ని సుస్థిర పరుచుకుంటున్న కాకతీయ ప్రతాప రద్రుని పై ప్రబావం చూపాయి .
అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం .

ఖిల్జీ సుల్తానులు ఓరుగల్లు పై దండ యాత్ర : ఢిల్లీ ఖిల్జీ తెగకు చెందిన తురుష్క సుల్తానుల పాలనలోకి వచ్చింది . 1296 లో ఢిల్లీ సుల్తానుగా అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రకటించుకున్నాడు . తర్వాత ఉత్తర భారతాన్ని మొత్తం జయించాడు. అప్పటి వరకు ఏ ముస్లిం సుల్తాన్ ఆలోచించని విదంగా అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతాన్ని జయించాలని సంకల్పించాడు . అప్పటికి దక్షిణాదిలో కాకతీయ , హొయసాల ( కన్నడ) దేవగిరి బలమైన రాజ్యాలు .1303 లో కాకతీయ రాజ్యం పై దండెత్తాడు ఖిల్జీ . ఓరుగల్లు కోటలోని స్తంభ శాసనం ఈ దండయాత్రను తెలియ జేస్తుంది . మాలిక్ ఫక్రుద్దీన్ జునా , ఝూజా నాయకత్వంలో అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యం కాకతీయ రాజ్యం పై దండెత్తింది . ఇది మొదటి దండ యాత్ర . కాకతీయ సైన్యం ముస్లిం సైన్యాన్ని ఉప్పరిపల్లి వద్ద ఎదిరించి ఓడించింది . ఖిల్జీ కి తొలి అపజయం . కాకతీయ సైన్యానికి నాయకత్వం వహించింది రెచెర్ల ప్రసాదిత్యుడు , వెన్నమ రాజు , మనరన్గొదరీ రాజు , అయన దేవులు ప్రతీకారంతో రగిలి పోతున్న అల్లావుద్దీన్ ఖిల్జీ రెండవ సారి కాకతీయ సామ్రాజ్యం పై దండెత్తాడు . ఈ దండ యాత్రకు నాయకత్వం వహించినది . మాలిక్ కపూర్ . ఈ ముట్టడి 25- 30 రోజులు కొనసాగింది .

ప్రజల , సైనికుల కష్టాలు చూడలేక ప్రతాప రుద్రుడు అపార ధనం , ఏనుగులను ఇచ్చి సంది చేసుకున్నాడు . ఈ దండయాత్ర పలితంగా దక్షిణ భారత దేశంలోని రాజ్యాలన్ని ఢిల్లీ
అధికారాన్ని అంగీకరించాయి .ఇదే అదనుగా కొందరు సామంత రాజులు ప్రతాప రద్రుని పై దండెత్తారు . ప్రతాప రుద్రుడు వారిని అణచి వేసినాడు . ఖిల్జీ కి చెల్లించిన కప్పం వల్ల ఖాలీఅయిన కోశాగారాన్ని పూరించటానికి ప్రతాప రుద్రుడు చాలా కష్ట పడ్డాడు . కడప, కర్నూలు, పల్నాడు ప్రాంతాలలో అడవులు నరికించి సాగు యోగ్యం చేసి , చెరువులు , బావులు తవ్వించాడు . దీనివల్ల కొత్త పల్లెలు , నగరాలు ఏర్పడ్డాయి . పలితంగా కాకతీయ రాజ్యం ఆర్దికపరిస్టితి మెరుగు పడింది . 1316 లో అల్లావుద్దీన్ ఖిల్జీ మరణించాడు . తర్వాత ‘ ముభారక్ షా ‘ సింహాసనామదిష్టించాడు . ఖిల్జీ మరణం తర్వాత ప్రతాప రుద్రుడు ఢిల్లీ కి కప్పం మాని వేశాడు .
‘ ఖుస్రూ ఖాన్ ‘ ను పంపి కాకతీయుల నుండి కప్పం వసూలు చేయించాడు ముబారక్ షా .

* ప్రతాపరుద్రుడు :

అప్పటి వరకు పంజాబ్ పాలకుడిగా ఉండిన ఘాజీమాలిక్ , ఢిల్లీ సుల్తాన్ అయిన ఖుస్రాస్ ఖాన్ ను వధించి ఘయాజుద్దీన్ తుగ్లక్షా పేరుతో 1320 లో ఢిల్లీ సింహాసనం అదిష్ఠించాడు . ఢిల్లీ సుల్తానులకు సామంతునిగా ఉండటం ఇష్ట పడని ప్రతాప రద్రుని లొంగ దీయటానికి ఢిల్లీ సుల్తాన్ తన పెద్ద కుమారుడైన మహమ్మద్బీన్ తుగ్లక్ ను 1321 లోఓరుగల్లు దండయాత్ర కు పంపినాడు .
చచ్చి చెడి వింద్యపర్వతం దాటి వచ్చి ఓరుగల్లు కోట ను ముట్టడించాడు మహమ్మద్బీన్ తుగ్లక్ . ఆ ముట్టడి ఆరు నెలలపాటు కొనసాగింది అయినా ఓరుగల్లు లొంగలేదు . ఇంతలో తుగ్లక్ తండ్రి మరణించాడు అనే వదంతులు వ్యాపించాయి ముస్లిం సైన్యం లో దీని మీద విభిన్న కదనాలు ఉన్నాయి . ఈ వార్త విన్న ముస్లిం సైన్యం చాలా భాగం పారిపోయింది . తుగ్లక్ చేసేది ఏమిలేక ముట్టడి తొలగించాడు . పారిపోతున్న ముస్లిం సైన్యం పై కాకతీయ సైన్యం ముస్లిం సైన్యాన్ని కోటగిరి వరకు తరిమింది . ఇది ముస్లిం నాలుగవ దండయాత్ర .
చిత్తుగా ఓడిపోయి దేవగిరి చేరిన తుగ్లక్ మళ్లీ ఢిల్లీ నుండి కొత్త సైన్యాన్ని రప్పించి 1323 లో ఓరుగల్లు పై దండెత్తాడు . పూర్తిగా దెబ్బతిన్న ముస్లిం సైన్యం అంత తొందరగా కోలుకొని తిరిగి దాడికి దిగుతుందని ఊహించని ప్రతాప రుద్రుడు యుద్దానికి సన్నద్దం గా లేడు . అయినప్పటికీ ఐదు నెలల పాటు ఓరుగల్లు కోటను రక్షించాడు . కాని ముస్లిం సైన్యం ఓరుగల్లు నలువైపులా దిగ్భందించి కోటలోకి ఆహారం నీరు , నిత్యావసర సరఫరాలను అడ్డుకోవడం వల్ల , సైనికుల కోటలోపల ప్రజల కష్టాలు చూడలేక ప్రతాప రుద్రుడు , తుగ్లక్ కు లొంగిపోయాడు .

ఇది తురుష్కుల ఐదవ దండయాత్ర . లొంగిపోయిన ప్రతాప రద్రుని ఖాదిర్ ఖాన్ , ఖ్వాజా హాజీ అనే తుగ్లక్ సేనానులు ఢిల్లీ కి తీసుకు వెళుతున్నారు . మార్గ మధ్యలో ముస్లిం సైనికుల అవమానాలకు తట్టుకోలేక మానధుడైన ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దూకి ( నది ఒడ్డున ) ఆత్మ హత్య చేసుకున్నాడు . ఆతర్వాత తెలుగు ప్రాంతం ఢిల్లీ రాజ్యం లో ‘ 23′ వ రాష్ట్రం గా మారింది .

ప్రతాపరుద్రుని తర్వాత కాకతీయ వంశం అంతమై౦దని చెప్పాలి . కాని ప్రతాపరుద్ర చరిత్ర ఆదారంగానైతే ప్రతాపరుద్రునికి ఎలిగేడు శాసనం ప్రకారం లక్షిమీదేవి అనే భార్య , విశాలాక్షి అనే భార్య
ఉన్నప్పటికీ వారికి సంతానం లేదు . ఐతే అన్నమదేవుడు , వీరభద్రుడు అనే కుమారులు ప్రతాపరుద్రునికి ఉన్నారని రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి , కాని అవి నిర్దారణ కాలేదు .
మహోజ్వలంగా వెలిగిన కాకతీయ వంశం , సామ్రాజ్య స్థాయినందుకొని , సంస్కృతిక , కలావైభవాన్ని సాదించింది , కాని మహ్మదీయా దండయాత్ర వల్ల ప్రతాపరుద్రుని కాలంలో పతనమై౦ది .
కాని దీని మూలాలు మళ్లీ విజయనగర సామ్రాజ్య స్థాపన తో మళ్లీ మొదలౌతుంది .

BRIDE WITH PATTU SAREE


RAJA MATHA KUNTHI BLESSING TO SUBHADRA - TELUGU MAHABHARATHA STORIES


కుంతీదేవి.....దీవెన.!
.
సుభద్ర గర్భవతి గా ఉన్నప్పుడు కుంతీ దేవి కి నమస్కరిస్తే.. 
అవిడ ఏమన్నదో తెలుసునా..
.
"భాగ్యవంతం ప్రసూయేధా మా శూరం మాచ పండితం.
కూరాశ్చ కృతవిద్యాశ్చ మమ పుత్రా వసంగతా:" అన్నది. అంటే..
.
అమ్మాయీ నీవైనా ఒక భాగ్యవంతుడైన కొడుకుని కను.. కానీ శూరుడూ..
పండితుడూ అయిన కొడుకుని కనవద్దు. ఇదేమి విపరీతపు కోరిక అంటావేమో..
నా కొడుకులకన్నా..శూరులు పండితులు ఉన్నారా? అయినా భాగ్యం లేక పోవడం వల్లనే కదా వారు అడవుల పాలయ్యారు. అందుచేత భాగ్యవంతుడైన కొడుకు పుట్టాలని కోరుకో తల్లీ అంది.

ANDHRA VILLAGE COUPLE PAINTING


FREEHAND GARLAND MUGGU


BIRDS ROUNDING FLOWERS RANGAVALLI


STUNNING BLUE MANDHARAM FLOWERS



LORD GANESH AND PEACOCKS FESTIVAL RANGAVALLI 2015


VILLAGE MUGGULU


LOVE LOVES LOVE


Related Posts Plugin for WordPress, Blogger...

chitika

Labels

Cartoons Collection (401) Childrens Facts (170) Childrens Comics - Telugu (168) Kids Health Tips (144) God Photos (123) Childrens Quotes (102) Childrens Jokes (99) Childrens Pdf Ebooks (85) Chandamama Telugu Comics PDF Ebooks (84) Childrens Art and Paintings (66) Telugu General Knowledge (65) Telugu Devotional Kids Articles (60) Childrens Rhymes English (55) Funny Pics and Photos (50) PICS AND PHOTOS (47) English Childrens Comics (46) Childrens Healthy Recipes - Telugu (45) Muggulu / Rangoli / Kolam / Rangavalli designs and models (39) Birds Information (36) Childrens General Items (35) Kids Moral Stories - Telugu (35) Childrens Poems - English (33) Childrens General Tips (30) Telugu Life Quotes and Quotations (28) Childrens Fashion Dresses (26) Global Fashion (26) Telugu Sukthulu - Telugu Quotes (24) English Comics Pdf Ebooks (23) Images and Pics (23) Mom Stories (20) Bala Kavithalu - Telugu Kids Poetry (19) Wishes and Greetings (19) Childrens Drawing (18) Kids Bed Room Decoration (17) Moral Comics for Kids (17) God's Prayers (15) Picnic Spots and Tourism (15) Great Indian Personalities (14) Beauty Tips (13) Children Fashion Accessories (13) Festival Greetings (13) General Knowledge English (13) Childrens Poems - Telugu (12) Kids English Poetry (12) Telugu Poetry (12) Childrens Songs in Telugu (10) Dasara Festival Articles (10) Swami Vivekananda Quotes in Telugu (10) Childrens Birthday Cakes Photos (9) Funny Words (9) Indian Marriage Traditions and Culture (9) Amazing Nature Pics and Images (8) Animals (8) Ancient Indian Historic Stories (7) Animations and GIFs Photos and Pics (7) Golden Jewellary and Ornaments (7) Hindi Childrens Rhymes (7) Bikes Collection (6) CHILDRENS CARE TIPS (6) Temples Information (6) Vinayaka Chavithi Festival Articles and Stories (6) World Great Battles (6) World Great Personalities (6) ANCIENT CULTURE (5) Alphabets - Telugu (5) Ancient Indian Spiritual Articles (5) Computer Articles (5) Indian Cinema (5) Indian Mythological Stories (5) Musical Instruments (5) Puzzle Games (5) Telugu Samethalu - Telugu Quotes (5) Telugu Spiritual Articles (5) Vemana Poems Collection (5) Wedding Cakes Designs and Models (5) Yoga Tips (5) Akbar Birbal Stories (4) Amazing Facts (4) Bapu Cartoons and Jokes Collection (4) Childrens Educational Poems (4) Childrens Photos (4) Childrens Tips (4) Freedom Fighters of India (4) General Tips and Ideas (4) Ginger health tips (4) Girls Jewellery Boxes (4) Good Words (4) Kids Tricks (4) Little Wonders of the World (4) Lord Hanuman Pics and Photos (4) Our Festivals (4) Photo Comments (4) Science and Technology (4) Wallpapers (4) Childrens Eye Care Tips (3) Childrens Poems - HIndi (3) Experiments and Magic (3) Fables Collection (3) Flowers Pics and Photos (3) Fruit Tips (3) Graphic Images (3) Kids Indian Ancient Beliefs (3) Kids Kitchen and Decoration Ideas (3) Kitchen Accessories (3) Lord Vigneswara Prayers (3) Mehandi and Mehandi Designs (3) Podupu Kathalu (3) Pregnant Women Health Benefits and Tips (3) Purana Slokas - Poems Meaning (3) Sea Animals (3) Swami Vivekananda Quotes in English (3) Tea Pots and Tea Cups Models and Designs (3) Telugu Classic Cinema (3) Telugu Grammer (3) Tongue Twitters (3) World History (3) ANCIENT WOMEN (2) Arts and Crafts (2) Body Fitness (2) Cancer Health Tips (2) Chandamama English Stories (2) Children Dental Care Tips (2) Children Hair Styles (2) Childrens Comics Mini Novels (2) Childrens Games (2) Coins Collection (2) English Poems (2) Female Kids Ornaments (2) Flash Games (2) General Ayurveda Health Tips (2) General Research Articles (2) Gifts Articles Collection (2) Hair Care Tips (2) Hindi Cartoons (2) Hindi Kids Short Stories (2) Hindi Poetry (2) Learning Skills (2) Lord Ayyappa Swamy Prayers and Articles (2) Lord Shirdhi Sai Baba Prayers (2) Lord Siva Prayers (2) Moral Teachings (2) Mulla Nasiruddin Classic Stories (2) Pattu Sarees Collection (2) Pooja and Prayers (2) Sleeping Tips (2) Sravana Masam Festival Telugu Articles (2) Strawberry Sofas Designs and Models for Kids (2) Telugu Patriotic Songs (2) Varalakshmi Vratham Festival Articles (2) Vegetables Health Tips in Telugu (2) Women Kitchen Tips (2) World Famous Scientists (2) Apsarasalu - Angel Beauties (1) Banana Tips (1) Blood Pressure Health Tips (1) Breakfast Tips (1) CART (1) CARTOONS (1) Cartoons in English (1) Celebrities Autographs (1) Champak (1) Chandamama English Pdf Ebooks (1) Checkerboard Birthday Cakes (1) Childrens Classic Telugu Comics Ebooks (1) Cities and Countries (1) Coconut Benefits and Tips (1) Computers and Mobiles (1) Cricket News (1) Daily Good Words (1) Dancing Tips (1) Dasaradhi Satakam (1) English Abbrevations (1) English Heart Touching Poetry (1) Eye Beauty tips (1) FREE (1) FUN (1) Female Accessories (1) Furniture and Fixtures (1) GE (1) GREE (1) Gadgets and Android Apps (1) General Messages (1) HEAL (1) HEALTH (1) Handmade Rangoli designs (1) Hindi Comics Stories (1) Hindi Kids Lullabies - Lolly Songs (1) Hindi Patriotic Songs (1) Hindi Quotes and Quotations (1) Hindi Tongue Twisters (1) Hindu Dharmas (1) Honey Health Benefits and Tips (1) Indian Freedom Fighters (1) Indian Historic Personalities (1) Joint and Back Pain Health Tips (1) Kids Colouring Ebooks (1) Kids Photos (1) Kids Toys (1) Lips Beauty Tips (1) Maps of India (1) Neck Pain Tips (1) PHO (1) Patterned Paint Roller Models (1) Politikal Kartoons (1) Srikrishna Janmastami Festival Articles (1) Stress Relief tips (1) Summer Travel (1) Summer cool tips (1) Superman Birthday Cakes (1) Swimming Health Tips (1) Teenage Fashion (1) Telugu Poojalu (1) Tenali Rama Stories (1) Travel Guide - Telugu (1) Vegetable Names (1) Winter Tips (1) World Great Structures - Constructions (1) compu (1)

chitika

My Blog List