chitika

Search This Blog

chitika

chitika

Wednesday, September 24, 2014

TELUGU ARTICLES AND INFORMATION ABOUT DASARA FESTIVAL - ARTICLE ABOUT GODDESS CHANDIKA - ORIGIN OF GODDESS CHANDIKA


నారాయణీ నమోస్తుతే
సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే 
శరణ్యే త్రయంబకే దేవీ నారాయణీ నమోస్తుతే
.
చండిక ఎలా ఆవిర్భవించింది ?
,
మేధాఋషీంద్రుడు దేవీ మహత్యాన్ని వివరించిన వైనం ఇలా సాగుతుంది...
రాక్షసులకు మహిషాసురుడు, దేవతలకు పురందరుడు రాజులుగా ఉన్నారు. ఇద్దరి మధ్యా ఉన్న వైరం తారాస్థాయికి చేరి ఘోర యుద్దం ఆరంభమైంది. ఆ యుద్దం ఒకపట్టాన ముగియలేదు. అనేక సంవత్సరాలపాటు కొనసాగింది. కానీ చివరికి రాక్షసులు గెలిచి, దేవతలే ఓడిపోయారు. దాంతో రాక్షస రాజు మహిషాసురుడు దేవతల సామ్రాజ్యాన్ని ఆక్రమించుకుని, దేవేంద్రుని సింహాసనం అధిష్టించాడు.
ఇంద్రునితో సహా దేవతలందరికీ ఘోర పరాభవం జరిగింది. వారంతా బ్రహ్మదేవుని నాయకత్వంలో శివకేశవుల వద్దకు వెళ్ళి తమ బాధలను వివరిస్తూ రాక్షసులు తమను ఎన్ని కష్టాలు పెడుతున్నారో , వారి దౌర్జన్యం ఎంత పెచ్చుమీరిందో, తాము ఎంత నరకయాతన అనుభవిస్తున్నారో వివరించారు. ఇక ఆ అవమానాలు భరించలేమని, తమను రక్షించాలని మొర పెట్టుకున్నారు.

దేవతలు చెప్పిందంతా వినేసరికి శివకేశవులకు విపరీతమైన ఆగ్రహం వచ్చింది. కిం కర్తవ్యం అనుకున్నారు. త్రిమూర్తులు ఆలోచించారు. వారి క్రోధం ఆలోచనల వెల్లువైంది. మహిషాసురుని హతమార్చడానికి ఒక మూర్తిని సృష్టించాలి అనుకున్నారు. ప్రతిఫలంగా చండిక రూపకల్పన జరిగింది.
చండికను కల్పించాలి అనే ఆలోచనకు అంకురార్పణ జరగడం ఆలస్యం త్రిమూర్తుల ముఖాల నుండి మూడు మహా తేజో పుంజాలు బహిర్గతం అయ్యాయి. ఆ మూడు తేజస్సులు కళ్ళు మిరుమిట్లు గొలిపేంత బ్రహ్మాండంగా ఉన్నాయి.

చండిక రూపకల్పన సమయంలో మహేంద్రుడు మొదలైనవారి దేహాదుల నుండి ఒక దివ్య తేజస్సు వెలువడింది. తర్వాత దేవతలందరి శరీరాల నుండి కూడా తేజస్సు రాశులుగా బహిర్గతం అయింది. అటు త్రిమూర్తులు, ఇటు తక్కిన దేవతల నుండి వెలువడిన మహా తేజస్సు అంతా కలిసి ఒక స్త్రీ రూపం అవతరించింది. సహజంగానే ఆ నారీమూర్తి మహోత్కృష్టమైన దివ్య తేజస్సుతో ముల్లోకాలూ ప్రకాశవంతమయ్యాయి. అలా మూర్తీభవించిన వదనంలో శివ తేజస్సు, కేశాలలో యమ తేజస్సు, చేతుల్లో విష్ణుమూర్తి కాంతి, జఘనంలో వరుణ కాంతి, నితంబ భాగంలో పృథ్వి తేజము, ఇంకా బ్రహ్మదేవుడు, చంద్రుడు, ఇంద్రుడు, సూర్యుడు, కుబేరుడు, అష్ట వసువులు తదితర సర్వ దేవతల ప్రకాశాలు కలిసి అసమాన ప్రతిభావంతురాలిగా ఏర్పడింది. ఆ దివ్య రూపమే చండిక.

ONLY 25 PAISE INTEREST


DANCING COUPLE ART AND PAINTING


SWEAT INVENTOR


FUNNY ORANGE PIC


ARTICLE IN TELUGU ABOUT RELATIONSHIP OF A MOM AND HER CHILDRENDETAILED LIST OF 108 NAMES OF GODDESS SRI KANAKA DURGA IN ENGLISH


108 NAMES OF DURGA MAA

1. Sati - One who self-immolated
2. Saadhvi -The Sanguine
3. Bhavaprita - One who is loved by the universe
4. Bhavaani - The abode of the universe
5. Bhavamochani - The absolver of the universe
6. Aarya - Goddess
7. Durga - The Invincible
8. Jaya - The Victorious
9. Aadya - The Initial reality
10. Trinetra - One who has three eyes
11. Shooldharini - One who holds a
monodent
12. Pinaakadharini - One who holds the trident of Shiva
13. Chitra - The Picturesque
14. Chandaghanta - One who has mighty bells
15. Mahaatapa - With severe penance
16. Manah - Mind
17. Buddhi - Intelligence
18. Ahankaara - One with Pride
19. Chittarupa - One who is in thought-state
20. Chita - Death-bed
21. Chiti - The thinking mind
22. Sarvamantramayi - One who possess all the instruments of thought
23. Satta - One who is above all
24. Satyanandasvarupini - Form of Eternal bliss
25. Ananta - One who is Infinite or beyond measure
26. Bhaavini - The Beautiful Woman
27. Bhaavya - Represents Future
28. Bhavya - With Magnificence
29. Abhavya - Improper or fear-causing
30. Sadagati - Always in motion, bestowing Moksha (salvation)
31. Shaambhavi - Consort of Shambhu
32. Devamata - Mother Goddess
33. Chinta - Tension
34. Ratnapriya - Adorned or loved by jewels
35. Sarvavidya - Knowledgeable
36. Dakshakanya - Daughter of Daksha
37. Dakshayajñavinaashini - Destroyer of the sacrifice of Daksha
38. Aparna - One who doesn’t eat even leaves while fasting
39. Anekavarna - One who has many complexions
40. Paatala - Red in color
41. Paatalavati - Wearing red-color attire
42. Pattaambaraparidhaana -Wearing a dress made of leather
43. Kalamanjiiraranjini - Wearing a musical anklet
44. Ameyaa - One who is beyond measure
45. Vikrama - Violent
46. Krrooraa - Brutal (on demons)
47. Sundari - The Gorgeous
48. Sursundari - Extremely Beautiful
49. Vandurga - Goddess of forests
50. Maatangi - Goddess of Matanga
51. Matangamunipujita - Worshipped by Sage Matanga
52. Braahmi - Power of God Brahma
53. Maaheshvari - Power of Lord Mahesha (Shiva)
54. Aeindri - Power of God Indra
55. Kaumaari - The adolescent
56. Vaishnavi - The invincible
57. Chaamunda - Slayer of Chanda and Munda(demons)
58. Vaarahi - One who rides on Varaah
59. Lakshmi - Goddess of Wealth
60. Purushaakriti -One who takes the form of a man
61. Vimalauttkarshini -One who provides joy
62. Gyaana - Full of Knowledge
63. Kriya - One who is in action
64. Nitya - The eternal one
65. Buddhida - The bestower of wisdom
66. Bahula - One who is in various forms
67. Bahulaprema - One who is loved by all
68. Sarvavahanavahana -One who rides all vehicles
69. NishumbhaShumbhaHanani - Slayer of the demon-brothers.
70. MahishasuraMardini - Slayer of the bull- demon Mahishaasura
71. MadhuKaitabhaHantri - Slayer of the demon-duo Madhu and Kaitabha
72. ChandaMundaVinashini - Destroyer of the ferocious asuras Chanda and Munda
73. Sarvasuravinasha - Destroyer of all demons
74. Sarvadaanavaghaatini - Possessing the power to kill all the demons
75. Sarvashaastramayi - One who is deft in all theories
76. Satya - The truth
77. Sarvaastradhaarini - Possessor of all the missile weapons
78. Anekashastrahasta - Possessor of many hand weapons
79. AnekastraDhaarini - Possessor of many missile weapons
80. Komaari - The beautiful adolescent
81. Ekakanya - The girl child
82. Kaishori - The adolescent
83. Yuvati - The Woman
84. Yati - Ascetic, one who renounces the world
85. Apraudha - One who never gets old
86. Praudha - One who is old
87. Vriddhamaata - The old mother (loosely)
88. Balaprada - The bestower of strength
89. Mahodari - One who has huge belly which stores the universe
90. Muktakesha - One who has open tresses
91. Ghorarupa - Having a fierce outlook
92. Mahaabala - Having immense strength
93. Agnijwaala - One who is poignant like fire
94. Raudramukhi - One who has a fierce face like destroyer Rudra
95. Kaalaratri - Goddess who is black like night
96. Tapasvini - one who is engaged in penance
97. Narayani - The destructive aspect of Lord Narayana (Brahma)
98. Bhadrakaali Fierce form of Kali
99. Vishnumaya Spell of Lord Vishnu
100. Jalodari - Abode of the ethereal
universe
101. Shivadooti - Ambassador of Lord Shiva
102. Karaali - The Violent
103. Ananta - The Infinite
104. Parameshvari - The Ultimate Goddess
105. Katyayani -One who is worshipped by sage Katyanan
106. Savitri - Daughter of the Sun God Savitr
107. Pratyaksha - One who is real
108. Brahmavaadini One who is present everywhere.

Jai Maata Devi Jai.

DASARA FESTIVAL SPECIAL LATEST JEWELLARY DESIGNS AND ORNAMENTS

FEEL FOR THE POOR - SWAMI VIVEKANANDA QUOTES IN ENGLISH


SUGAR PROBLEM


WOMEN FEATURES


NO GAMBLING EFFECT


GRAPHIC SPIRITUAL ART AND PAINTINGS


Tuesday, September 23, 2014

DEAR DAUGHTER-IN-LAW, AFTER READING THIS LETTER, PLEASE GIVE IT TO MY SON - JOKE


CHOCLATES PURCHASE


GREATNESS OF ANCIENT ASTRLOGERS OF INDIA WHO INVENTED MATHEMATICS


సంఖ్యలను లెక్కించడంలో గ్రీకు,రోమనులకన్నా ముందున్న ప్రాచీన భారతదేశం
ప్రాచీన భారతీయుల గణితప్రతిభ క్రింద చూడండి.
1.దశాంశపద్దతిని కనుగొన్నది భారతీయులే.(అనగా 0 నుండి 9 వరకు గల అంకెలతో లెక్కించు పద్దతి)
2.యజుర్వేదం 17వ అధ్యాయం,2వ మంత్రంలో పెర్కొనబడ్డ సంఖ్యల క్రమం
ఏక-1దశ-
10శత-
100సహస్ర- 
1000ఆయుత-
10000- పదివేలునీయుత- 
100000-లక్షప్రయుత- 
1000000- పదిలక్షలుఅర్బుత- 
10000000- కోటిన్యార్బుద-
100000000- పదికోట్లుసముద్ర- 
1000000000- వందకోట్లుమధ్య- 
10000000000- వేయికోట్లుఅంత- 
100000000000- పదివేలకోట్లుపరార్థ- 
1000000000000 - లక్షకోట్లు

క్రీ.పూ మొదటి శతాబ్దం నాటి "లలిత విస్తార"గ్రంథం లో "తల్లక్షణ" కొలమానం 10 ఘాతం 53(1 తర్వాత 53 సున్నాలు).ప్రాచీన భారత జైనమతగ్రంథం ఐన "అనుయోగద్వార" లో 1 తర్వాత 140 సున్నాల వరకు గల సంఖ్య చెప్పబడింది.

3.ఆ కాలం నాటికి గ్రీకుల అతి పెద్ద సంఖ్య 10000(మీరియడ్).

4.రోమనులకు తెలిసిన పెద్ద సంఖ్య 1000(మిలి).ఇక సున్న కనుగొన్నది మన భారతీయుడైన "ఆర్యభట" అని అందరికీ తెలుసు

"భారతీయులకు మనం ఎంతో ఋణపడి ఉన్నాము.వారే సులభంగా లెక్కించే దశాంశపద్దతిని ప్రపంచానికి అందించారు.అదే గనుక లేకపోతే నేడు ఎన్నో విజ్ఞాన ఆవిష్కరణలు సాధ్యమయ్యేవి కావు". - అల్బర్ట్ ఐన్స్టీన్


COLLEGE BUS DRIVER JOB - JOKE

ఒకాయన దేముడికి దండం పెట్టుకుని కళ్ళు తెరిచాడు 
ఎదురుగా దేముడు " భక్తా ! ఏమి వరం కావాలి కోరుకో "
" స్వామీ ! నాకు వరం ఇస్తున్నావా స్వామీ "
"ఆశ్చర్య పడకు భక్తా " 
" అయితే స్వామీ ! నాకు ఒక పెద్ద వెహికల్ ఇచ్చి దాని నిండా అమ్మాయిలూ ఉండేలా చూడు స్వామీ "
" తధాస్తు " అంతర్ధానం అయ్యాడు స్వామి 

భక్తుడికి కాలేజీ బస్సు డ్రైవర్ ఉద్యోగం వచ్చింది

LORD HANUMAN PRAYER IN TELUGU


హనుమత్పంచరత్నం

వీతాఖిలవిషయేచ్ఛం జాతానందాశ్రుపులకమత్యచ్ఛమ్
సీతాపతి దూతాద్యం వాతాత్మజమద్య భావయే హృద్యమ్ || ౧ ||

తరుణారుణముఖకమలం కరుణారసపూరపూరితాపాంగమ్
సంజీవనమాశాసే మంజులమహిమానమంజనాభాగ్యమ్ || ౨ ||

శంబరవైరిశరాతిగమంబుజదల విపులలోచనోదారమ్
కంబుగళమనిలదిష్టం బింబజ్వలితోష్ఠమేకమవలంబే || ౩ ||

దూరీకృతసీతార్తిః ప్రకటీకృతరామవైభవస్ఫూర్తిః
దారితదశముఖకీర్తిః పురతో మమ భాతు హనుమతో మూర్తిః || ౪ ||

వానరనికరాధ్యక్షం దానవకులకుముదరవికరసదృశమ్
దీనజనావనదీక్షం పవనతపః పాకపుంజమద్రాక్షమ్ || ౫ ||

ఏతత్పవనసుతస్య స్తోత్రం యః పఠతి పంచరత్నాఖ్యమ్
చిరమిహ నిఖిలాన్భోగాన్భుంక్త్వా శ్రీరామభక్తిభాగ్భవతి || ౬ ||

HAPPY NAVRATRI 2014


MAY GODDESS SRI KANAKA DURGA SHOWER
ALL HER BLESSINGS ON YOU
AND YOUR FAMILY
DURING THIS NAVRATRI.
MAY HER SIGHTS BE ALWAYS WITH YOU
AND MAY HER HANDS BE ON YOU
THROUGHOUT THE YEAR.

DETAILED CHART OF THE INDIAN CALENDAR SYTEM


Patterned Paint Roller - Bed Room Decoration Ideas


Dont underestimate the power of a WIFE.- ENGLISH JOKEA woman went shopping, At cash counter she opened her purse to pay. The cashier noticed a TV remote in her purse. He cud'nt control his curiosity no asked "Do u always carry ur TV remote with u?" She replied " No, not always, but my husband refused to accompany me for shopping today..

The story continues....
The shopkeeper laughs and takes back all the items that lady had purchased.
Shocked at this act, she asks the shopkeeper what is he doing. He said your husband has blocked your credit card.

MORAL : Respect the hobbies of your husband. 

Story continues....
Wife took out his husbands credit card from purse and uses it to clear all the bills. Unfortunately he didn't block his own card.

Moral:...... Dont underestimate the power of a WIFE.

CHEQUE CLEARANCE JOKE


GODDESS SAKTHI


Sindhurarunavighraham Trinayanaam 

Maliktamoulispurathanayakasekharam 

Smithamukhim Aapeenavakshoruham Panibhyam 

Manipurnarathanachashakam Rakthothpalambhibhratheem 

Soumyam Rathanghathasth Rakthacharanam 

Dhayethparambikam

LORD SRI KRISHNA PLAYING FLUTE PAINTING WITH RADHA


Monday, September 22, 2014

SUGAR DISEASE STOPPING TIPS


BE A GOOD WOMEN


LISTEN ALWAYS TO GOOD


BHAGAWADHGEETHA SLOKAS - POEMS AND ITS MEANING IN TELUGU


ప్రాణావసాన సమయంలో దేన్ని స్మరిస్తావో దానిలోనే లయమవుతావు. అందువల్ల వెళ్ళేటప్పుడు విడవక భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండాలి. కాబట్టి అవసాన సమయాన ఆయన పేరు మరపునకు రాకుండా ఉండాలంటే మనం సదా స్మరణని అభ్యసించాలి.

ఇక్కడ జడభరతుని కథని గ్రహిద్దాం. అతడు రాజ్యాన్ని, భార్యని, సంతానాన్ని, పరిత్యజించి సన్న్యాసి అవుతాడు. భక్తిభావ బంధురుడై భగవంతుణ్ణి జపతపాదులతో స్తోత్రం చేస్ాడు. ఒకనాడు అడవిలో గర్భంధరించిన జింకని చూస్తాడు. పిల్లని కని, అక్కడే ప్రాణం విడుస్తుంది. దిక్కులేని ఆ జింకపిల్లని చూసి జడభరతుడు కరిగిపోతాడు. దాన్ని నిరంతరం ఆత్మీయతతో జాగ్రత్తగా పోషిస్తాడు. భగవంతుణ్ణి క్రమంగా విస్మరిస్తాడు. జింకపిల్ల తోడిదే లోకమన్నట్లు వ్యవహరిస్తాడు. తనకు ప్రయాణకాలం ఆసన్నమైంది.భగవంతుని మరచిపోయి జింకపిల్లనే స్మరిస్తాడు. జింకనే స్మరిస్తూ ప్రాణత్యాగం చేయడం వల్ల మరుజన్మలో జింకై పుట్టాడు.
ఈ సందర్భంలో శ్రీకృష్ణుడు, అర్జునునితో ఇలా అన్నాడు: -

శ్లో!! అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేబరమ్!
యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః!!

భావము :
ఎవడు మరణ కాలంలో కూడా నన్నే స్మరిస్తూ శరీరాన్ని విడుస్తాడో అతడు నా స్వరూపాన్నే పొందుతాడు. ఈ విషయంలో సందేహం లేదు.

శ్లో!! యం యం వాపి స్మరన్భావం త్యజత్యంతే కళేబరమ్!
తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః!!

భావము :
అర్జునా! ఎవడు మరణకాలంలో ఏయే భావాన్ని లేక యేయే రూపాన్ని చింతిస్తూ దేహాన్ని వదలుతాడో, అతను తద్భావ స్మరణచే గలిగిన సంస్కారము వల్ల ఆ రూపాన్నే పొందుతాడు

jai siyaram jai siyaram jai siyaram


MORNING HEART ATTACK SYMPTOMS IN TELUGU


Childrens Special Strawberry Sofas-2Childrens Special Strawberry Sofas-1Story about Mystery of the Monkey God - Amazing facts in the World
ఇది అమెరికా వాళ్ళు చేస్తున్న ఒక పరిశోధన

సెంట్రల్ అమెరికాకు చెందిన La Ciudad Blanca, Spanish for ‘The White City’ అనే దాని గురించి విస్తృత చర్చ జరుగుతోంది ... సెంట్రల్ అమెరికాలోని eastern Honduras కు చెందిన Mosquitia అనే ప్రాంతంలో దట్ట మైన అడవులలో ఒక పెద్ద మెట్లతోకూడిన వానరరూప విగ్రహం కనపడిందట... ఈ విగ్రహం హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్నపుడు మాత్రమే కనపడిందట... ఆ తర్వాత దీనికై ఎంత వెతికినా కనిపించలేదని.. దాని గురించి చాలా మంది చాలా సంవత్సరాలు పరిశోధించారు.. చివరికి అక్కడి ప్రాచీన తెగల వారు ఒక పెద్ద వానర రూపాన్ని పూజించే వారని... అది సింధూర వర్ణం కలిగిన విగ్రహాలను పూజించే వారని తెలిసింది... (వీరిని చూసే కొలంబస్ రెడ్ ఇండియన్ లు అని ఉండి ఉంటాడు...)అక్కడి వారు వానరులను పూజించారు అనే దానికి స్పష్టమైన ఆధారాలు అక్కడ లభించాయట...

ఆంజనేయులవారు సీతాదేవిగురించి అన్వేషణకై లంకకు వెళ్ళి అమ్మవారిని చూసి రావణుడికి బందీ అయి లంకా నగరాన్ని మంటలతో దహించిన విషయం తెలుసు కదా... ఆ సమయంలో సముద్ర స్నానం చేస్తున్నపుడు అతని నుండి స్ఖలింపబడిన దానిని ఒక మొసలి మింగిందని... ఆ మొసలి నుండి మకరధ్వజుడు జన్మించాడని ఒక ఇతిహాసం..

అయితే ఒక ఘట్టంలో హనుమంతుడు పాతాళరాజుతో తలపడి అతనిని ఓడించి తనకుమారుడికి అక్కడ పట్టం కట్టడనే కథనం కూడా ఉంది... 

భూమి మీద మనమున్న స్థానమునకు సరిగ్గా క్రింది భాగంలో పెరూ రాజ్యం, సెంట్రల్ అమెరికాలు ఉన్నాయి.. అంటే అమెరికా మరియు పెరూలు మనకు ఒక విధంగా పాతళాలు అన్నమాట... ఆయనే వీరికి రాజనీ అతని రూపాన్నే పూజిస్తున్నారనీ తెలిసింది... వాస్తవ/అవాస్తవాలు ఎన్నున్నా వానర రూపాన్ని పూజిస్తున్నారంటే మన మూలాలు అక్కడున్నట్లే కదా...

Related Posts Plugin for WordPress, Blogger...

chitika

Labels

Cartoons Collection (401) Childrens Facts (170) Childrens Comics - Telugu (168) Kids Health Tips (144) God Photos (123) Childrens Quotes (102) Childrens Jokes (99) Childrens Pdf Ebooks (85) Chandamama Telugu Comics PDF Ebooks (84) Childrens Art and Paintings (66) Telugu General Knowledge (65) Telugu Devotional Kids Articles (60) Childrens Rhymes English (55) Funny Pics and Photos (50) PICS AND PHOTOS (47) English Childrens Comics (46) Childrens Healthy Recipes - Telugu (45) Muggulu / Rangoli / Kolam / Rangavalli designs and models (39) Birds Information (36) Childrens General Items (35) Kids Moral Stories - Telugu (35) Childrens Poems - English (33) Childrens General Tips (30) Telugu Life Quotes and Quotations (28) Childrens Fashion Dresses (26) Global Fashion (26) Telugu Sukthulu - Telugu Quotes (24) English Comics Pdf Ebooks (23) Images and Pics (23) Mom Stories (20) Bala Kavithalu - Telugu Kids Poetry (19) Wishes and Greetings (19) Childrens Drawing (18) Kids Bed Room Decoration (17) Moral Comics for Kids (17) God's Prayers (15) Picnic Spots and Tourism (15) Great Indian Personalities (14) Beauty Tips (13) Children Fashion Accessories (13) Festival Greetings (13) General Knowledge English (13) Childrens Poems - Telugu (12) Kids English Poetry (12) Telugu Poetry (12) Childrens Songs in Telugu (10) Dasara Festival Articles (10) Swami Vivekananda Quotes in Telugu (10) Childrens Birthday Cakes Photos (9) Funny Words (9) Indian Marriage Traditions and Culture (9) Amazing Nature Pics and Images (8) Animals (8) Ancient Indian Historic Stories (7) Animations and GIFs Photos and Pics (7) Golden Jewellary and Ornaments (7) Hindi Childrens Rhymes (7) Bikes Collection (6) CHILDRENS CARE TIPS (6) Temples Information (6) Vinayaka Chavithi Festival Articles and Stories (6) World Great Battles (6) World Great Personalities (6) ANCIENT CULTURE (5) Alphabets - Telugu (5) Ancient Indian Spiritual Articles (5) Computer Articles (5) Indian Cinema (5) Indian Mythological Stories (5) Musical Instruments (5) Puzzle Games (5) Telugu Samethalu - Telugu Quotes (5) Telugu Spiritual Articles (5) Vemana Poems Collection (5) Wedding Cakes Designs and Models (5) Yoga Tips (5) Akbar Birbal Stories (4) Amazing Facts (4) Bapu Cartoons and Jokes Collection (4) Childrens Educational Poems (4) Childrens Photos (4) Childrens Tips (4) Freedom Fighters of India (4) General Tips and Ideas (4) Ginger health tips (4) Girls Jewellery Boxes (4) Good Words (4) Kids Tricks (4) Little Wonders of the World (4) Lord Hanuman Pics and Photos (4) Our Festivals (4) Photo Comments (4) Science and Technology (4) Wallpapers (4) Childrens Eye Care Tips (3) Childrens Poems - HIndi (3) Experiments and Magic (3) Fables Collection (3) Flowers Pics and Photos (3) Fruit Tips (3) Graphic Images (3) Kids Indian Ancient Beliefs (3) Kids Kitchen and Decoration Ideas (3) Kitchen Accessories (3) Lord Vigneswara Prayers (3) Mehandi and Mehandi Designs (3) Podupu Kathalu (3) Pregnant Women Health Benefits and Tips (3) Purana Slokas - Poems Meaning (3) Sea Animals (3) Swami Vivekananda Quotes in English (3) Tea Pots and Tea Cups Models and Designs (3) Telugu Classic Cinema (3) Telugu Grammer (3) Tongue Twitters (3) World History (3) ANCIENT WOMEN (2) Arts and Crafts (2) Body Fitness (2) Cancer Health Tips (2) Chandamama English Stories (2) Children Dental Care Tips (2) Children Hair Styles (2) Childrens Comics Mini Novels (2) Childrens Games (2) Coins Collection (2) English Poems (2) Female Kids Ornaments (2) Flash Games (2) General Ayurveda Health Tips (2) General Research Articles (2) Gifts Articles Collection (2) Hair Care Tips (2) Hindi Cartoons (2) Hindi Kids Short Stories (2) Hindi Poetry (2) Learning Skills (2) Lord Ayyappa Swamy Prayers and Articles (2) Lord Shirdhi Sai Baba Prayers (2) Lord Siva Prayers (2) Moral Teachings (2) Mulla Nasiruddin Classic Stories (2) Pattu Sarees Collection (2) Pooja and Prayers (2) Sleeping Tips (2) Sravana Masam Festival Telugu Articles (2) Strawberry Sofas Designs and Models for Kids (2) Telugu Patriotic Songs (2) Varalakshmi Vratham Festival Articles (2) Vegetables Health Tips in Telugu (2) Women Kitchen Tips (2) World Famous Scientists (2) Apsarasalu - Angel Beauties (1) Banana Tips (1) Blood Pressure Health Tips (1) Breakfast Tips (1) CART (1) CARTOONS (1) Cartoons in English (1) Celebrities Autographs (1) Champak (1) Chandamama English Pdf Ebooks (1) Checkerboard Birthday Cakes (1) Childrens Classic Telugu Comics Ebooks (1) Cities and Countries (1) Coconut Benefits and Tips (1) Computers and Mobiles (1) Cricket News (1) Daily Good Words (1) Dancing Tips (1) Dasaradhi Satakam (1) English Abbrevations (1) English Heart Touching Poetry (1) Eye Beauty tips (1) FREE (1) FUN (1) Female Accessories (1) Furniture and Fixtures (1) GE (1) GREE (1) Gadgets and Android Apps (1) General Messages (1) HEAL (1) HEALTH (1) Handmade Rangoli designs (1) Hindi Comics Stories (1) Hindi Kids Lullabies - Lolly Songs (1) Hindi Patriotic Songs (1) Hindi Quotes and Quotations (1) Hindi Tongue Twisters (1) Hindu Dharmas (1) Honey Health Benefits and Tips (1) Indian Freedom Fighters (1) Indian Historic Personalities (1) Joint and Back Pain Health Tips (1) Kids Colouring Ebooks (1) Kids Photos (1) Kids Toys (1) Lips Beauty Tips (1) Maps of India (1) Neck Pain Tips (1) PHO (1) Patterned Paint Roller Models (1) Politikal Kartoons (1) Srikrishna Janmastami Festival Articles (1) Stress Relief tips (1) Summer Travel (1) Summer cool tips (1) Superman Birthday Cakes (1) Swimming Health Tips (1) Teenage Fashion (1) Telugu Poojalu (1) Tenali Rama Stories (1) Travel Guide - Telugu (1) Vegetable Names (1) Winter Tips (1) World Great Structures - Constructions (1) compu (1)

chitika

My Blog List